AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices Today: బంగారం ధరలు మళ్లీ ఢమాల్.. గంటల్లోనే మారిన పరిణామాలు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

బంగారం ధరలు మరోసారి భారీగా కుప్పకూాాలాయి. గతం వారంలో ధరలు పెరగ్గా.. ఈ వారంలో పతనమవుతూ వస్తోన్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో పాటు డాలర్ బలపడటం ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అలాగే ఫెడ్ వడ్డీ రేట్లను పెంచనుందనే అంశాలు బంగారానికి డిమాండ్ తగ్గిస్తున్నాయి.

Venkatrao Lella
|

Updated on: Jul 16, 2026 | 10:04 AM

Share
బంగారం ధరలు మరోసారి కుప్పకూలాయి. బుధవారం ధరలు కాస్త పెరగ్గా.. గురువారం నాటికి మళ్లీ పడిపోయాయి. సోమవారం నుంచి పసిడి ధరలు తగ్గుతూ వస్తూండగా.. బుధవారం కాస్త పుంజుకున్నాయి. ఇవాళ మళ్లీ కుప్పకూలాయి. ఇది కొనుగోలుదారులకు ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. జులై 16న దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

1 / 5
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,290 వద్ద కొనసాగుతూండగా.. గురువారం రూ.280 తగ్గింది. 22 క్యారెట్ల రేటు రూ.1,31,350గా ఉండగా.. ఈ రోజు రూ.250 మేర క్రాష్ అయింది. అటు విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

2 / 5
చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,43,790 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,810గా ఉంది. అటు బెంగళూరులో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,43,290 దగ్గర ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,31,350గా ఉంది.

3 / 5
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,43,440 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,500గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి గోల్డ్ రూ.1,43,290 పలుకుతుండగా.. 22 క్యారెట్ల బంగారం రూ.1,31,350కు లభిస్తోంది.

4 / 5
సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2.40 లక్షల వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కూడా ఇవే ధర ఉండగా.. బెంగళూరులో రూ.2.35 లక్షలు పలుకుతోంది. ఇక ఢిల్లీలో రూ.2.40 లక్షల వద్ద ట్రేడవుతోంది.

5 / 5
Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్

మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..

సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..

తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్

నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!

యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్

బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..

అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి

క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?

ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!