Fish Market: దేశంలోని 7 అతిపెద్ద చేపల మార్కెట్లు ఎక్కడున్నాయో తెలుసా?

|

Sep 07, 2024 | 1:16 PM

చేపలు.. ఇవి ఇష్టపడని వారంటూ ఉండరేమో. చేపలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం అందరికి తెలిసిందే. కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలను తరిమికొట్టేందుకు చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి. చేపల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..

1 / 7
దేశంలోనే అతిపెద్ద చేపల మార్కెట్‌ మహారాష్ట్రలో ఉంది. క్రాఫోర్డ్ మార్కెట్ దేశంలోనే అతిపెద్ద చేపల మార్కెట్. ఈ మార్కెట్ ముంబైలోని పురాతన మార్కెట్లలో ఒకటి. ఇక్కడ మీరు లైవ్ ఫిష్ నుండి ఎండిన సీఫుడ్ వరకు ప్రతిదీ కొనుగోలు చేయవచ్చు.

2 / 7
పుణెలోని ఖేద్షిబాపూర్ మార్కెట్ రెండో స్థానంలో ఉంది. తాజా చేపల కోసం చేపల ప్రేమికులు ఈ మార్కెట్‌కు పోటెతుతారు. ఈ మార్కెట్ సముద్ర ఆహారానికి కూడా ప్రసిద్ధి చెందింది.

3 / 7
ఇక దేశంలోని మూడవ అతిపెద్ద చేపల మార్కెట్ కొలివాడ ఫిష్ మార్కెట్. ముంబైలోని మెషువా గ్రామంలో ఉంది. ఇక్కడ రకరకల చేపలు లభిస్తాయి. మీకు చేయాలని కొనుగోలు చేయవచ్చు. ఈ మార్కెట్ చేపలకు ప్రసిద్ది చెందింది.

4 / 7
హైదరాబాద్‌లోని మచ్చిబజార్ దేశంలోనే నాలుగో అతిపెద్ద చేపల మార్కెట్. తాజా చేపల కోసం ఈ మార్కెట్ బాగా ప్రాచుర్యం పొందింది. రుయ్, కట్ల నుంచి సీఫుడ్ వరకు అన్నీ రకాల చేపలు ఈ మార్కెట్‌లో లభిస్తాయి.

5 / 7
గోవా దేశంలో ఐదవ అతిపెద్ద చేపల మార్కెట్‌ను కలిగి ఉంది. ఇక్కడ కూడా రకరకాల చేపలు లభిస్తాయి. పనాజీ చేపల మార్కెట్ ఇప్పటికీ దేశంలో ఐదవ అతిపెద్ద చేపల మార్కెట్‌గా ఉంది.

6 / 7
దక్షిణాది రాష్ట్రం కేరళ ఆరో స్థానంలో ఉంది. ఇక్కడ కూడా లభించని చేపలు అంటూ ఉండవు. అన్ని రకాల చేపలు లభిస్తాయి. కేరళలోని కోజికోడ్ చేపల మార్కెట్ దేశంలోనే ఆరవ అతిపెద్ద చేపల మార్కెట్. ప్రసిద్ధ కరిమిన్ చేప కూడా ఇక్కడ కనిపిస్తుంది.

7 / 7
అతిపెద్ద చేపల మార్కెట్ రేసులో కర్ణాటకలోని మల్పే ఫిష్ మార్కెట్ ఏడో స్థానంలో నిలిచింది. ఈ మార్కెట్ మల్పే చేపలకు ప్రసిద్ధి. చేపల ప్రియులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చేపలను కొనుగోలు చేస్తారు.