Best Treadmills: ఈ ఒక్కటి కొనండి చాలు.. ఇంట్లోనే వాకింగ్, రన్నింగ్ అన్నీ..
సంపూర్ణ ఆరోగ్యానికి నిరంతరం వ్యాయామం అవసరం. రోజూ వ్యాయామం చేసేవారికి రోగాలు దూరంగా ఉంటాయి. గతంలో మనిషి కష్టబడి పనిచేసేవాడు. అది వ్యాయామంలా పనిచేసి ఆరోగ్యంగా ఉండేవాడు. నేడు ప్రతి పనిలోనూ సులువైన పద్దతులు వచ్చేశాయి. శరీరం నుంచి చెమట చుక్క బయటకు రాకుండా పనులు జరుగుతున్నాయి. దీంతో శరీరానికి వ్యాయామం లేక అనారోగ్యాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఒంట్లో కొవ్వు పేరుకుపోతోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు వ్యాయామంపై అవగాహన పెరిగింది. ఇంట్లోనే వర్క్ అవుట్లు చేసుకునేందుకు ట్రెడ్ మిల్స్ ను కొనుగోలు చేస్తున్నారు. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో అత్యుత్తమ ట్రెడ్‌మిల్స్‌పై దాదాపు 70 శాతం వరకూ తగ్గింపును అందిస్తున్నారు. రూ.20 వేల లోపు ధరలో అమెజాన్ లో అందుబాటులో ఉన్న ట్రెడ్‌మిల్స్ ఇవే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
