Money Invest: డబ్బులు సంపాదించడం ఎలా..? మీరు ఇలా డబ్బులను ఇన్వెస్ట్‌ చేస్తే మంచి ఆదాయం పొందవచ్చు

Money Invest:డబ్బు సంపాదించడానికి రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి కష్టపడి వ్యాపారం, ఉద్యోగం ద్వారా సంపాదించడం, మరొకటి చేతిలోని డబ్బును ఇన్వెస్ట్ చేయడం ద్వారా ..

|

Updated on: Apr 16, 2021 | 6:34 AM

డబ్బు సంపాదించడానికి రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి కష్టపడి వ్యాపారం, ఉద్యోగం ద్వారా సంపాదించడం, మరొకటి చేతిలోని డబ్బును ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. అయితే ఇందులో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా డబ్బును ఎలా సంపాదించాలో చూద్దాం.

1 / 4
బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో డబ్బులు పెట్టడం ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. బ్యాంకులు 6.5 శాతం నుంచి 7.5 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. పదేళ్ల వరకు మీరు ఎఫ్‌డీ చేసుకునే అవకాశం ఉంటుంది. బ్యాంక్‌ ఎఫ్‌డీలో డబ్బులు దాచుకునే వారు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. రూ.5 లక్షల వరకు మాత్రమే ఇన్సూరెన్స్‌ వస్తుంది. అలాగే పోస్టాఫీసు సేవింగ్‌ స్కీమ్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ (NSC), సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (SCSS), సుకన్య సమృద్ది యోజన (SSY) వంటి స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో డబ్బులు పెడితే ఎలాంటి రిస్క్‌ ఉండదు. 7.6 శాతం వరకు వడ్డీ వస్తుంది.

2 / 4
grants

grants

3 / 4

4 / 4
Follow us