5G Phones Under 15K: అనువైన బడ్జెట్లో అదరగొట్టే 5జీ ఫోన్లు.. వావ్ అనేలా స్పీడ్.. ఆహా అనేలా ఫీచర్లు..
మార్కెట్లో 5జీ ట్రెండ్ మొదలైంది. జియో, ఎయిర్ టెల్ వంటి సంస్థలు ఇప్పటి 5జీ సేవలను అన్ని నగరాలకు విస్తరించాయి. ఈ నేపథ్యంలో 5జీ స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. కంపెనీలు కూడా మార్కెట్లోకి 5జీ సపోర్టుతో కొత్త స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తున్నాయి. వాటి ధరలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఒక మీరు మంచి 5జీ ఫోన్ అందుబాటు ధరలో కొనుగోలు చేయాలని భావిస్తుంటే ఈ కథనం మిస్ అవ్వొద్దు. రూ. 15,000లోపు ధరలో బెస్ట్ 5జీ ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం. వాటిల్లో శామ్సంగ్, రెడ్ మీ, రియల్ మీ, పోకో వంటి ప్రముఖ బ్రాండ్లు కూడా ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
