AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Updates: బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. అదేంటో తెలుసా? ఎగిరిగంతులేసే వార్త..!

Gold Rate: బంగారం కొనుగోలు చేసేటప్పుడు కేవలం మార్కెట్ ధరను మాత్రమే చూడకూడదు. 22 క్యారెట్ల ఆభరణాలపై సాధారణంగా 3 శాతం GSTతో పాటు Making Charges కూడా చెల్లించాలి. అందువల్ల జ్యువెలరీ షాపులో తుది బిల్లు ఎంత అవుతుందో ముందుగానే తెలుసుకోవాలి..

Subhash Goud
|

Updated on: Nov 11, 2026 | 10:39 AM

Share
 Gold, Silver Rates: బంగారం, వెండి ధరలు పతనం దిశగా పయనిస్తున్నాయి. రోజురోజుకు ధరలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో ధరలు పతనం కావడంతో కొనుగోలుదారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. తాజాగా నవంబర్‌ 11న ఉదయం 10 గంటల సమయానికి బంగారం, వెండి ధరలు అప్‌డేట్‌ అయ్యాయి.  గుడ్‌రిటర్న్స్ వెబ్‌ సైట్‌ ప్రకారం.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 710 రూపాయలు తగ్గగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాములపై 650 రూపాయల వరకు దిగి వచ్చింది.

1 / 5
 ఇక ధరలు తగ్గిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,980 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,150 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండిపై ఏకంగా 5 వేల రూపాయల వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో సిల్వర్‌ ధర రూ.2 లక్షల వద్ద ట్రేడవుతోంది.

2 / 5
 బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కీలక సమాచారం. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు గత కొద్ది రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. నవంబర్ మొదటి వారంలో ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ తగ్గుదల కనిపిస్తోంది. ముఖ్యంగా నవంబర్ 10, 11 తేదీల్లో బంగారం ధరలు దిగివచ్చాయి. దీంతో ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునేవారు మార్కెట్ పరిస్థితులను ఆసక్తిగా గమనిస్తున్నారు.

3 / 5
 2026లో బంగారం ధరలపై గతంలో ఏం జరిగింది? 2026లో బంగారం ధరలు భారీ ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. జనవరి 30న నమోదైన గరిష్ఠ స్థాయితో పోలిస్తే అక్టోబర్ 30 నాటికి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు డాలర్ల పరంగా 21.4 శాతం తగ్గాయి. అయితే భారత మార్కెట్లో రూపాయి విలువ తగ్గడం, బంగారం దిగుమతి సుంకం పెరగడం వంటి కారణాలతో దేశీయ ధరల పతనం 14.9 శాతానికే పరిమితమైంది.

4 / 5
 బంగారం కొనేవారు తెలుసుకోవాల్సిన విషయం: బంగారం కొనుగోలు చేసేటప్పుడు కేవలం మార్కెట్ ధరను మాత్రమే చూడకూడదు. 22 క్యారెట్ల ఆభరణాలపై సాధారణంగా 3 శాతం GSTతో పాటు Making Charges కూడా చెల్లించాలి. అందువల్ల జ్యువెలరీ షాపులో తుది బిల్లు ఎంత అవుతుందో  ముందుగానే తెలుసుకోవాలి.  అలాగే హైదరాబాద్‌లోని వివిధ జ్యువెలరీ షాపులు, ధరల వెబ్‌సైట్లలో కొటేషన్లు కొంత మారవచ్చు. ఇక్కడ పేర్కొన్నవి ఒకే మూలం ఆధారంగా తీసుకున్న సూచనాత్మక మార్కెట్ ధరలు.

5 / 5
Follow Us
బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. అదేంటో తెలుసా?

ఫ్రిజ్‌లో పెట్టకుండానే 25 రోజుల వరకు నిల్వ ఉండే గుడ్డు పచ్చడి..!

రేషన్ షాపుల్లో తక్కువ ధరకే నిత్యావసరాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

బీరకాయ తొక్కల పచ్చడి ఇలా చేస్తే.. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు!

గ్రీస్‏లోనే అనిరుధ్, కావ్య పెళ్లి ఎందుకు.. ?

విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్..ప్రారంభించనున్న అమిత్ షా

నిద్ర లేచే సరికి షాకింగ్ సీన్.. అమ్మాయిల జడలు కత్తిరిస్తుందెవరు..

ఒకే ఒక్క ఇటుకతో రాజమహల్ నిర్మించడం ఎలా సాధ్యం..? చిక్కుప్రశ్న

హార్దిక్, అర్ష్‌దీప్ ట్రేడ్ కన్ఫామ్.. బీసీసీఐ కీలక ప్రకటన..!

ఇక ఈ రైలుకు తత్కాల్ టికెట్లు ఉండవు.. కొత్త రూల్స్ ఇవే!