
Gold Prices: పసిడి కొనుగోలు చేయాలని భావిస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. బంగారం రేటు పడిపోతూ వస్తోంది. భారత మార్కెట్‌లో బంగారం ధర బలహీనంగా కదలాడుతోంది. ప్రస్తుతం పసిడి ధర నెల రోజుల కనిష్ట స్థాయిలో కదలాడుతోంది.

Gold Price Today

ఇకపై దేశంలో హాల్ మార్క్ ఉన్న బంగారు ఆభరణాలను మాత్రమే విక్రయించాలి. అలాగే ఆ మార్క్ ఉన్న నగలనే కొనుగోలు చేయాలి. లేదంటే జువెలరీ షాపులకు భారీగా జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా 256 జిల్లాలో గోల్డ్ హాల్ మార్కింగ్ నిబంధనలు అమలులోకి వచ్చాయని కేంద్రం వెల్లడించింది.
