Gold Prices: బంగారం ధరలు తారుమారు.. వారం రోజుల్లో ఎంత పెరిగిందో తెలుసా..?
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లో ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ధరలు తారుమారు అయ్యాయి. ప్రస్తుతం బంగారం, వెండి రేట్లు తగ్గాయి. గత వారం రోజుల్లో హైదరాబాద్, చెన్నై, ఢిల్లీలో గోల్డ్ రేట్లు ఎంతవరకు పెరిగాయి అనే విషయాలు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
