Gold Rates: గంటల్లోనే బంగారం ధరల్లో భారీ మార్పులు.. ఒక్కరోజులోనే తారుమారు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
బంగారం ధరల్లో భారీ పెరుగుదల నమోదైంది. కొద్ది రోజులుగా శాంతించిన ధరలు ఇప్పుడు మళ్లీ ఎగబాకాయి. గోల్డ్ రేట్లు మళ్లీ ర్యాలీని కొనసాగిస్తూ దూసుకెళ్తున్నాయి. గంటల వ్యవధిలోనే ధరలు తారుమారు అవుతున్నాయి. దీంతో ఎప్పుడు పెరుగుతుంది.. ఎప్పుడు తగ్గుతుంది అనే దానిపై కన్‌ప్యూజన్ నెలకొంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
