Gold Prices: బంగారం ధరలపై సంచలనం.. రూ.15 లక్షలకు చేరుకునే ఛాన్స్..? మతిపోగొట్టే న్యూస్..
బంగారం ధరలపై పిడుగులాంటి వార్త బయటకొచ్చింది. భవిష్యత్తులో అత్యంత ఖరీదైన ఆభరణంగా బంగారం నిలవనుంది. ఇప్పటికే కేంద్ర బ్యాంకులు కొనుగోళ్లు పెంచడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలతో గోల్డ్ రేట్లు పెరిగాయి. రాబోయే రోజుల్లో సామాన్యులు కొనాలంటేనే అందనంత ఎత్తుకి ధరలు చేరుకునే అవకాశముంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
