AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: తులం బంగారం రూ.2 లక్షలు..! సంచలనం రేపుతోన్న బాబా వంగా జోస్యం..

తులం బంగారం ఈ ఏడాదిలో రూ.2 లక్షలకు చేరుకుంటుందా..? అంటే బాాబా వంగా జోస్యం అవుననే అంటోంది. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందనే దానిపై ఆమె జ్యోతిష్యం సంచలనంగా మారింది. ఈ ఏడాది ధరలు భారీగా పెరిగే అవకాశముందని ఆమె తన జోస్యంలో తెలిపారు.

Venkatrao Lella
|

Updated on: Apr 24, 2026 | 8:28 AM

Share
ఇక 2026లో బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలుతుందని బాబా వంగా తన జోస్యం చెప్పారు. దీని కారణంగా బంగారం వైపు పెట్టుబడులు పెరుగుతాయని, తద్వారా వీటి రేట్లు పెరుగుతాయని అంచనా వేశారు. దీంతో ఆమె చెప్పిన జోస్యం నిజమయ్యే రోజు త్వరలోనే ఉందని అంటున్నారు. కాగా ప్రస్తుతం గోల్డ్ రేట్లు స్ధిరంగా కొనసాగుతున్నాయి.

1 / 5
ప్రపంచంలో ఎక్కడైనా యుద్దాలు జరిగినా, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా బంగారం వైపు పెట్టుబడులు పెరుగుతాయి. దీని వల్ల ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లను పక్కన పెట్టి గోల్డ్, సిల్వర్‌పై పెట్టుబడులు మళ్లిస్తారు. దీని వల్ల రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఇక ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయి. ఇవి నేరుగా బంగారం ధరలపై ప్రభావితం చూపిస్తున్నాయి. ఇప్పట్లో ఈ ధరలు తగ్గేలా కనిపించడం లేదు.

2 / 5
2026కి సంబంధించి బంగారం ధరలపై బాబా వంగా అంచనాలు ఇప్పుడు షాకింగ్‌గా మారాయి. బంగారం ధరలు 25 నుంచి 40 శాతం వరకు పెరుగుతాయని ఆమె జోస్యం చెప్పారు. దీంతో ప్రస్తుతం రూ.1.55 లక్షల వద్ద తులం బంగారం ట్రేడవుతోండగా.. ఈ ఏడాది యుద్ద పరిస్థితుల వల్ల రూ.2 లక్షలకు చేరుకునే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే బంగారం కొనుగోలు చేయడం సామాన్యులకు కష్టంగా మారుతుంది.

3 / 5
2026లో తులం బంగారం రూ.2 లక్షలకు చేరుకోవచ్చని బాగా వంగా అంచనా వేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో దేశాల మధ్య ఉద్రిక్తతలు, యుద్ద మేఘాల క్రమంలో ఆమె జోస్యం నిజమవుతుందని చాలామంది భావిస్తున్నారు. ఇక అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం, వెండిని నిల్వ చేసుకుంటున్నాయి. ఇక వీటిల్లో పెట్టుబడి పెట్టేవారు కూడా పెరిగిపోతున్నారు. దీంతో డిమాండ్ కారణంగా ధరలు పెరగవచ్చని విశ్లేషిస్తున్నారు.

4 / 5
ప్రస్తుతం బంగారం, వెండి ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. గత రెండేళ్ల నుంచి బంగారం ధరల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. భవిష్యత్తులో ధరలు ఎలా ఉంటాయనే చర్చ నడుస్తోంది. ధరలు తగ్గుతాయని కొంతమంది చెబుతుండగా.. రికార్డు స్థాయిలో పెరుగుతాయని మరికొందరు చెబుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ జ్యోతిష్యురాలు బాగా వంగా బంగారం, వెండి ధరలపై చెప్పిన అంచనాలు సంచలనంగా మారాయి.

5 / 5
Follow Us
ముంచుకొస్తున్న గాడ్జిల్లా ఎల్ నినో.. భారత్‌‌కు పెను ముప్పు తప్పదా

రూ. 18కోట్లు పెట్టి ఇల్లు కొంటే ఇప్పుడు రూ. 300కోట్లు..!!

ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం

రైల్వేశాఖ కొత్త టికెట్ రూల్స్.. వాట్సప్‌లో చూపిస్తే..

అర్థరాత్రి MLA ఇంటికెళ్లిన 17మంది గురుకుల విద్యార్ధులు.. ఎందుకంటే

ఇకపై ప్రపంచకప్‌లలో మరిన్ని భారత్ - పాక్ మ్యాచ్‌లు..

తిరుమలకు వెళ్తున్నారా..? ఇలాంటి వారితో జాగ్రత్త..

భర్తను చంపి.. మృతదేహాన్ని ముక్కలు చేసి అడవిలో విసిరేసిన భార్య

మాదాపూర్‌లో దారుణం.. అర్థరాత్రి యువకుడిపై కత్తులతో దాడి

అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు..!