Gold Rates: బంగారం ధరల్లో ఊహించని ఛేంజ్.. గంటల్లోనే పేలిన బుడగ.. లేటెస్ట్ రేట్లు ఇవే..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా ధరలు షాకిచ్చాయి. గత కొన్ని వారాలుగా తగ్గుతూ వస్తోండగా.. ఇప్పుడు ఒక్కసారి బాంబ్ పేల్చాయి. గంటల్లోనే ధరలు తారుమారయ్యాయి. ధరలు ఎగబాకడంతో కొనుగోలుదారులు నిరాశ చెందుతున్నాయి. పండుగల సమయంలో ఇది బ్యాడ్ న్యూస్‌గా చెప్పవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
