Air Conditioners: ఏసీల వల్ల కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందా..? ఈ టిప్స్‌తో ఆ సమస్య ఫసక్

Updated on: Apr 23, 2025 | 3:56 PM

భారతదేశంలో ఇటీవల కాలంలో ప్రజల జీవన విధానం మారుతుంది. ఇటీవల కాలంలో దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల నుంచి రక్షణకు ఎయిర్ కండిషనర్స్ (ఏసీ)లు వాడడం తప్పనిసరైంది. గతంలో సంపన్న వర్గాలకే పరమితమైన ఏసీలు ఇప్పడు మధ్యతరగతితో ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా వాడుతున్నారు. అయితే ఏసీల వాడకం వల్ల కరెంట్ బిల్లుల బాదుడుపై భయపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో కొన్ని టిప్స్ పాటిస్తే ఏసీలు వాడినా కూడా తక్కువ కరెంట్ బిల్లు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటో? ఓసారి తెలుసుకుందాం.

1 / 5
ఇటీవల కాలంలో ఫ్లాట్స్‌లో ఉండే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు ఏసీ వాడడం అనేది తప్పనిసరైంది. సౌకర్యం పెరిగేకొద్దీ, విద్యుత్ బిల్లులు కూడా వేగంగా పెరుగుతున్నాయి.

2 / 5
Air Conditioners: ఏసీల వల్ల కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందా..? ఈ టిప్స్‌తో ఆ సమస్య ఫసక్

3 / 5
ఢిల్లీలో 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం, డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ సౌకర్యం ఇతర రాష్ట్రాలలో అందుబాటులో లేదు. అందువల్ల మీరు ఒకటి కంటే ఎక్కువ ఏసీలను ఎక్కువసేపు నడిపితే లేదా బిల్లు ఎక్కువగా ఉండవచ్చు. ఇప్పుడు మీరు ఏసీని తెలివిగా, మీ అవసరానికి అనుగుణంగా ఉపయోగిస్తే వేసవిలో చల్లదనాన్ని ఆస్వాదించవచ్చు. విద్యుత్ బిల్లు గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

4 / 5
Air Conditioners: ఏసీల వల్ల కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందా..? ఈ టిప్స్‌తో ఆ సమస్య ఫసక్

5 / 5
మీ గది ఉష్ణోగ్రతను 26 వద్ద ఉంచడానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తే అధిక కరెంట్ బిల్లులను నియంత్రించవచ్చు.