UPI Frauds: నిత్యం పెరిగిపోతున్న యూపీఐ మోసాలు.. జాగ్రత్తపడేందుకు ఈ సూచనలు పాటించండి..

UPI Scam: ప్రస్తుత కాలంలో యూపీఐ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. యూపీఐ పేమెంట్స్(UPI Payments) విధానంపై అవగాహన లేకపోవడం, తమకు వచ్చే ఫోన్‌కాల్స్, ఇమెయిల్స్‌ని నమ్మడం లాంటి కారణాలతో చాలామంది పెద్ద మొత్తాలలలోనే మోసపోతున్నారు.

|

Updated on: Feb 04, 2023 | 8:00 AM

UPI Frauds: ప్రస్తుత కాలంలో యూపీఐ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. యూపీఐ పేమెంట్స్(UPI Payments) విధానంపై అవగాహన లేకపోవడం, తమకు వచ్చే ఫోన్‌కాల్స్, ఇమెయిల్స్‌ని నమ్మడం లాంటి కారణాలతో చాలామంది పెద్ద మొత్తాలలలోనే మోసపోతున్నారు.

1 / 10
 టెక్నాలజీ సాహాయంతో పేమెంట్స్ చేసే పద్ధతి చాలా సులువైపోయింది. క్షణాల్లో ఆన్‌లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్ చాలా వేగంగా, సులువుగా జరుగుతున్నాయి. భారతదేశం ప్రారంభించిన యూపీఐ పేమెంట్స్ ఇంతలా సక్సెస్ కావడం ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది.

2 / 10
ఇదే క్రమంలో యూపీఐ ద్వారా జరిగే పేమెంట్స్ సంఖ్య పెరిగినట్టుగా, యూపీఐ మోసాలు కూడా పెరుగుతున్నాయి. కేంద్ర హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో(NCRP) సైబర్ మోసాలకు సంబంధించిన కంప్లైంట్స్ భారీగా పెరుగుతున్నాయి. 2022 మొదటి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో సైబర్ మోసాలు 15.3 శాతం పెరిగాయి.

3 / 10
నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లోని డేటా ప్రకారం మొదటి త్రైమాసికంలో 206198 ఫిర్యాదులు నమోదు కాగా, రెండో త్రైమాసికంలో 15.3 శాతం పెరిగి 237659 కంప్లైంట్స్ రిపోర్ట్ అయ్యాయి. కేటగిరీ వారీగా చూస్తే 2022 మొదటి త్రైమాసికంలో 62,350 యూపీఐ మోసాలు నమోదైతే, రెండో త్రైమాసికంలో 84,145 యూపీఐ మోసాలు నమోదయ్యాయి.

4 / 10
ఏకంగా యూపీఐ మోసాల్లో 34 శాతం పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయడం పెరగడమే ఈ మోసాలు పెరగడానికి కారణం. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం సెప్టెంబర్ చివరి నాటికి యూపీఐ పేమెంట్స్ 1200 శాతం పెరిగాయి. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ రిపోర్ట్ ప్రకారం మొత్తం సైబర్ నేరాళ్లో ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు 67.9 శాతం ఉన్నాయి.

5 / 10
డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, సిమ్ స్విచ్ ఫ్రాడ్ లాంటి వాటి ద్వారా ఆర్థిక మోసాలు జరుగుతున్నాయి. 2022 మొదటి త్రైమాసికంలో ఇలాంటి 24,270 మోసాలు జరిగాయి. రెండో త్రైమాసికంలో ఈ మోసాలు 26,793 కి పెరిగాయి. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కంప్లైంట్స్ తగ్గడం విశేషం. 2022 మొదటి త్రైమాసికంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ మోసాలకు సంబంధించి 20,443 కంప్లైంట్స్ నమోదైతే, రెండో త్రైమాసికంలో 19,267 ఫిర్యాదులు నమోదయ్యాయి.

6 / 10
అయితే ప్రజలు ఎక్కువగా అలవాటుపడ్డ యూపీఐ పేమెంట్స్‌లో మోసాలు పెరుగుతుండటం ఆందోళనకరం. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, వాట్సప్ లాంటి సంస్థలు యూపీఐ సేవల్ని అందిస్తున్నాయి. మీరూ తరచూ యూపీఐ పేమెంట్స్ చేస్తున్నట్టైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

7 / 10
యూపీఐ మోసాల్లో ఎక్కువగా పిన్ మోసాలు జరుగుతుంటాయి. మీరు ఎవరికైనా డబ్బులు పంపాలన్నా, పేమెంట్స్ చేయాలన్నా పిన్ ఎంటర్ చేయడం తప్పనిసరి. కానీ డబ్బులు స్వీకరించడానికి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయం తెలియనివారే ఎక్కువగా మోసపోతుంటారు.

8 / 10
 ఏదో ఏ కారణంతో డబ్బులు పంపిస్తున్నామని మోసగాళ్లు నమ్మించి మీ అకౌంట్ ఖాళీ చేసే అవకాశముంది. ఎట్టిపరిస్థితుల్లో మీరు డబ్బులు స్వీకరించాలనుకుంటే పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదన్న విషయం గుర్తుంచుకోండి. ఇక మీ యూపీఐ పిన్ ఎవరితో షేర్ చేయకూడదు. బ్యాంకులు, ఇతర సంస్థలు యూపీఐ పిన్ అడగవన్న విషయం గుర్తుంచుకోవాలి.

9 / 10
 ఎవరైనా యూపీఐ పిన్ అడుగుతున్నారంటే మోసం చేస్తున్నారని గ్రహించాలి. నెలకోసారైనా మీ యూపీఐ పిన్ మారుస్తూ ఉండాలి. యూపీఐ పేమెంట్స్ చేసేప్పుడు మీరు ఎవరికి డబ్బులు పంపిస్తున్నారో పేరు కరెక్ట్‌గా చెక్ చేయాలి. అవసరం అయితే ఒక రూపాయి ముందుగా ట్రాన్స్‌ఫర్ చేసి, కరెక్ట్‌గా డబ్బులు పంపారో లేదో వెరిఫై చేసి మిగతా మొత్తం ట్రాన్స్‌ఫర్ చేయాలి.

10 / 10
Follow us
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో