Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన ఆఫర్లు.. ఎప్పటి నుంచి అంటే..
ఈ మధ్య కాలంలో చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్‌లకు అలవాటు పడ్డారు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ కామర్స్ దిగ్గజాలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ప్రకటించింది..