Gas Tips: ఒక్కసారి రూ.200 ఖర్చు చేస్తే చాలు.. జీవితాంతం మీ గ్యాస్ సిలిండర్ 15 రోజులు ఎక్కువ వస్తుంది..
ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలని చాలామంది అనేక పద్దతులు పాటిస్తూ ఉంటాయి. కొన్ని ట్రిక్స్ అమలు చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల మార్కెట్లోకి ఒక కొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. ఈ పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వచ్చే అవకాశముందట. దీని ధర రూ.200లోపే ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
