Zero Depreciation Car Insurance: జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్ అంటే తెలుసా? దీనితో మీ కార్ సేఫ్..

కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కవర్ తో పోలిస్తే జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్ కాస్త భిన్నంగా ఉంటుంది. జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం.కంప్రహేన్సివ్ ఇన్సూరెన్స్ కవర్ లో ఇన్సూరెన్స్ కంపెనీలు వాహనం ప్రస్తుత విలువ అంచనా వేసి క్లెయిం మొత్తాన్ని ఇస్తాయి. అంటే తరుగుదలను తీసివేసి విలువ కడతాయి. ఈ విధానంలో క్లెయిమ్ 75% మాత్రమె వస్తుంది. అదే జీరో డిప్రిసియేషన్ పాలసీలో నష్టానికి సంబంధించి పూర్తీ మొత్తం కవర్ అవుతుంది. ఎటువంటి తరుగుదల తీసివేయరు. పూర్తి క్లెయిమ్ పొందవచ్చు.

|

Updated on: Sep 13, 2023 | 5:07 PM

కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కవర్ తో పోలిస్తే జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్ కాస్త భిన్నంగా ఉంటుంది. జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం.

1 / 5
కంప్రహేన్సివ్ ఇన్సూరెన్స్ కవర్ లో ఇన్సూరెన్స్ కంపెనీలు వాహనం ప్రస్తుత విలువ అంచనా వేసి క్లెయిం మొత్తాన్ని ఇస్తాయి.

2 / 5
అంటే తరుగుదలను తీసివేసి విలువ కడతాయి. ఈ విధానంలో క్లెయిమ్ 75% మాత్రమె వస్తుంది. అదే జీరో డిప్రిసియేషన్ పాలసీలో నష్టానికి సంబంధించి పూర్తీ మొత్తం కవర్ అవుతుంది.

3 / 5
ఎటువంటి తరుగుదల తీసివేయరు. పూర్తి క్లెయిమ్ పొందవచ్చు. అయితే, దీనికి ప్రీమియం ఎక్కువ ఉంటుంది. సాధారణ కవర్ కంటే 20-25% ఎక్కువ ఉంటుంది.హై-ఎండ్, మిడ్-సిగ్మేంట్ కార్లకు ఈ పాలసీ మంచిది.

4 / 5
అలాగే చాలామంది ఈ రెండూ కాకుండా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటారుఇది పేరుకే తప్ప.. ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వదువీలైనంత వరకూ జీరో డిప్రిసియేషన్ కార్ ఇన్సూరెన్స్ లేదా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది.

5 / 5
Follow us
తెలంగాణ దంగల్.. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన పోలింగ్.. లైవ్ వీడియో

కాల్పుల విరమణ మరో రెండు రోజులు పొడిగింపు..

ఏందయ్యా ఇది.! ఇదేమన్న న్యాయమా.. ఊరించి ఉసూరుమనిపించావ్‌గా..

గ్రాండ్‌గా నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

తోటి విద్యార్థి పై కంపాస్‌తో దాడి.! 108 సార్లు పొడిచారు..

కూతురి పెళ్లిని విమానంలో జరిపించిన తండ్రి.. 300 మంది అతిథుల హాజరు

ఫ్లోర్లు ఊడ్చా,టాయిలెట్లు క్లీన్‌ చేశా.. బాలీవుడ్ హీరోయిన్ కథ.

ఇండిగో విమానంలో మహిళా ప్రయాణికురాలికి వింత అనుభవం.. వీడియో.

20 ఏళ్లుగా కొడుకును చెట్టుకు కట్టేసిన తల్లిదండ్రులు.. ఎందుకంటే.?

అమితాబ్ తన కూతురు శ్వేతకు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా.?