UPI Payments: యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తున్నారా..? ఈ రెండు తప్పులు చేస్తే భారీగా లాస్ అవుతారు.. ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్..
యూపీఐ వచ్చిన తర్వాత డిజిటల్ పేమెంట్లు రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. గతంలో ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా జరిగేవి. కానీ యూపీఐ వచ్చాక చిన్న దుకాణం నుంచి పెద్ద దుకాణం వరకు ప్రతీ చోట స్కానర్లు కనిపిస్తున్నాయి. దీంతో సులువుగా నగదు బదిలీలు జరుగుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
