Chicken Prices: పండుగ వేళ భగ్గుమన్న చికెన్ ధరలు.. వామ్మో.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
పండుగ వేళ చికెన్ ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో నాన్ వెజ్ ప్రియులు నిరాశ చెందుతున్నారు. మొన్నటివరకు కిలో చికెన్ రూ.250కే లభించగా.. ఇప్పుడు ఆమాంతం పెరిగాయి. దీంతో సామాన్యులు షాక్ అవుతున్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరగ్గా.. ఇప్పుడు చికెన్ ధరలు పెరగడంతో నిరాశ చెందుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
