Gas Cylinder: గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారికి కొత్త రూల్స్.. 30 రోజులే టైమ్.. కేంద్రం నిబంధనలు..
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల రూల్స్‌లో కీలక మార్పులు చేసింది. పీఎన్‌జీ, ఎల్పీజీ సిలిండర్లకు సంబంధించి నిబంధనల్లో మార్పులు చేేసింది. మీ ప్రాంతంలో పీఎన్‌జీ పైప్ లైన్లు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఎల్పీజీలోకి మారాలి. పీఎన్‌జీలోకి మారిన 30 రోజుల్లోగానే ఎల్పీజీ కనెక్షన్ సరెండర్ చేయాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
