Car Sales: కార్ లవర్స్‌కి అలెర్ట్.. ఈ 10 కార్లపై అమ్మకాలను నిలిపివేసిన ఆటో కంపెనీలు.. లిస్టులో ఏయే కార్లు ఉన్నాయంటే..?

|

Apr 02, 2023 | 7:13 AM

RDE నియమాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావడంతో వీటికి అనుగుణంగా ఆటో కంపెనీలు ఇప్పటికే ఉన్న కార్లను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. అయితే అవి ఆప్డేట్ చేయబడనందున.. ఆ కార్లు అమ్మకానికి ఉండబోవు. ఇక వీటిని సెంకండ్ హ్యాండ్స్ కొనుగోలు చేయడమే తప్ప, షోరూమ్‌లలో అందుబాటులో ఉండబోవు. మరి అలా ఇండియన్ మార్కెట్‌కి దూరం కాబోతున్న టాప్ 10 కార్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

1 / 10
Tata Altroz  Diesel: RDE నియమాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావడంతో వీటికి అనుగుణంగా ఏప్రిల్ 1 నుంచి నిలిపివేయబడే వాహనాలలో టాటా ఆల్ట్రోజ్ డీజిల్ వెర్షన్ కూడా ఒకటి.

2 / 10
Honda City 4th Generation: జపాన్‌కు చెందిన మరో ఆటో కంపెనీ హోండా కూడా కొన్ని కార్ల విక్రయాలను నిలిపివేస్తోంది. వాటిలో హోండా సిటీ యొక్క 4త్ జనరేషన్ మోడల్ కూడా ఉంది.

3 / 10

4 / 10
Honda WR-V: కొత్త నిబంధనల కారణంగా, హోండాకు చెందిన మరో కారు అమ్మకాలకు దూరమయింది. రాబోయే కాలంలో హోండా VR-Vని కొనుగోలు చేయడం సాధ్యం కాదు. హోండా ఈ కారును రెండు ఇంజన్ ఆప్షన్లతో పరిచయం చేసింది.

5 / 10
Mahindra Marazzo: కొత్త RDE నిబంధనలు మహీంద్రాపై కూడా ప్రభావం చూపుతున్నాయి. మహింద్రా కార్ కంపెనీ నుంచి Marazzo మోడల్ కూడా మార్కెట్‌కు దూరమైంది.

6 / 10
Mahindra KUV 100: మహీంద్రా KUV100 భారత మార్కెట్లో అంతగా రాణించలేకపోయింది. RDE ,  BS6 ఫేజ్ 2 నిబంధనల కారణంగా ఈ కారు అమ్మకాలు కూడా ఇప్పుడు నిలిచిపోయాయి. ఈ కారణంగానే ఏప్రిల్ 1 నుంచి మీరు ఈ కారును కొనుగోలు చేయలేరు.

7 / 10
Mahindra Alturas G4: మహీంద్రా నుంచి వచ్చిన మరో కారు అల్టురాస్ జి4 కొత్త రూల్ కారణంగా నిలిపివేయబడుతోంది. కంపెనీకి చెందిన అగ్రశ్రేణి SUVలలో ఉన్న ఈ అల్టురాస్ జి4  SUV మార్కెట్లో కనిపించదు.

8 / 10
Maruti Suzuki Alto 800: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటైన మారుతి ఆల్టో 800 విక్రయం కూడా నిలిపివేయబడుతోంది. కొత్త నిబంధనల ప్రకారం మారుతి దీన్ని అప్‌గ్రేడ్ చేయలేదు.

9 / 10
Renault KWID: చిన్న కార్ల మార్కెట్‌లో రెనాల్ట్ క్విడ్ చాలా ప్రజాదరణ పొందిన పేరు. అయితే ఈ కారు కూడా ఏప్రిల్ నుంచి నిలిపివేయబడుతుంది. క్విడ్ భారతదేశంలోని చౌకైన కార్లలో ఒకటిగా ఉంది.. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.70 లక్షలు.

10 / 10
Skoda Octavia: యూరోపియన్ కార్ కంపెనీ స్కోడా కూడా ఆక్టావియా సెడాన్‌ను నిలిపివేస్తోంది. ఆక్టేవియా ధర చాలా ఎక్కువ అని మనకు తెలిసిందే.