Bank Holidays: బ్యాంకింగ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మూడ్రోజుల పాటు బ్యాంకులు బంద్.. జాగ్రత్త పడండి..
మీరు ఈ వారంలో బ్యాంక్‌ను సంప్రదించాలనుకుంటే సెలవుల గురించి తెలుసుకోవాలి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం బ్యాంకులకు ఏయే రోజులు సెలవు అనేది అవగాహన కలిగి ఉండాలి. ఈ వారంలో దసరా పండుగ కారణంగా బ్యాంకులు ఎక్కువ రోజుల పాటు మూతపడనున్నాయి. ఏయే రోజుల్లో అంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
