New Bajaj Pulsar: బజాజ్ నుంచి సరికొత్త పల్సర్.. పవర్‌ఫుల్ ఇంజిన్.. ఇక అది ఉండదు!
New Bajaj Pulsar: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) తన పాపులర్ పల్సర్ సిరీస్‌లో సరికొత్త మార్పులు చేస్తోంది. పల్సర్ అంటే యువతలో ఎంతో క్రేజ్ ఉంది. అటువంటిది పలు మార్పులు చేస్తూ సరికొత్త బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
