నేటివ్ ఎం1.. యూవీ, కాపర్ చార్జ్డ్, ఫిల్టర్, ఆల్కలీన్ ఫీచర్లతో రక్షిత తాగునీటిని అందిస్తుంది. దాదాపు 99 శాతానికి పైగా నీటిని శుద్ధి చేస్తుంది. ట్యాంకర్, బోర్‌వెల్, మునిసిపల్, పంపు నీరు ఇలా అన్నింటినీ శుభ్రం చేస్తుంది. దీనిలో 8 ఎల్ ఫుడ్ గ్రేడ్ ట్యాంక్ నీటిని మినరల్స్ తో కలిసి సమృద్దిగా ఉంచుతుంది. ఇళ్లు, కార్యాలయంలో ఉపయోగించుకోవచ్చు. అర్బన్ కంపెనీకి చెందిన నేటివ్ ఎంఐ వాటర్ ప్యూరిఫైయర్ అమెజాన్ లో 31 శాతం తగ్గింపుపై రూ.14,499కు అందుబాటులో ఉంది.