బీఆథో వెరోనా ఎర్గోనామిక్ చైర్.. ఎక్కువ గంటలు పనిచేసేవారికి, చదువుకునే వారికి బీఆథో వెరోనా ఎర్గోనామిక్ చైర్ చాలా ఉపయోగంగా ఉంటుంది. వెన్నునొప్పి, అసౌకర్యంగా కలగకుండా చూసుకుంటుంది. గ్రే కలర్ అందుబాటులో ఉన్న ఈ కుర్చీ మీ ఆఫీసు, స్టడీ రూమ్‌కి మంచి లుక్ తీసుకువస్తుంది. దీనిలోని నైలాన్ మెటీరియల్ సౌకర్యవంతంగా, శుభ్రపర్చడానికి వీలుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూర్చునేందుకు వీలైన పరిమాణంతో దీన్ని రూపొందించారు. ఈ చైర్ ధర రూ.4,999.