యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బ్రోకోలి.. వారంలో ఒక్కసారైనా తింటే చాలు.. 100 ఏళ్లు బ్రతకడం ఖాయం!

|

Dec 22, 2024 | 8:59 AM

బ్రోకోలి ఆరోగ్యకరమైన కూరగాయ. ఇందులో విటమిన్‌లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. దీని సలాడ్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే, బ్రోకలీలో అనేక పోషకాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్‌ ఎ, సి, కె, మినరల్స్‌, పొటాషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బ్రకోలీ ప్రయోజనాల గురించి తెలిస్తే ఎగిరిగంతేస్తారని నిపుణులు చెబుతున్నారు. బ్రోకలీలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

1 / 5
బ్రకోలీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌తో  పోరాటానికి సహాయపడుతుంది. బ్రకోలీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బ్రోకలీలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

2 / 5
బ్రోకలీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.  రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 
ఇది జలుబు, ఫ్లూ వంటి అంటువ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.  బ్రోకలీలో ఉండే కాల్షియం, విటమిన్ కె ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.  ఎముకలను బలంగా, దృఢంగా చేస్తుంది.

బ్రోకలీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది జలుబు, ఫ్లూ వంటి అంటువ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. బ్రోకలీలో ఉండే కాల్షియం, విటమిన్ కె ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎముకలను బలంగా, దృఢంగా చేస్తుంది.

3 / 5
బ్రోకలీలో ఉండే విటమిన్ కె మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది వృద్ధాప్యంతో వచ్చే మెదడు క్షీణతను నివారించడంలో కూడా సహాయపడుతుంది. బ్రోకలీలో ఉండే ల్యూటిన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇవి వయస్సు-సంబంధిత మాక్యులర్ డిజెనరేషన్ (AMD) వంటి కంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.

4 / 5
బ్రోకలీలో ఉండే ఫైబర్ మనకు ఎక్కువసేపు కడుపు నిండినట్లుగా ఉండేలా చేస్తుంది. దీంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బ్రోకలీలో ఉండే విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా అలాగే కాంతివంతంగా చేస్తుంది.

5 / 5
బ్రకోలీలో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగించేందుకు సహాయపడుతుంది. బ్రోకలీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. పెద్ద వారు దీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు పొందుతారు.