Boiled Eggs: ఉడికించిన గుడ్లను ఎన్ని గంటల్లో తినాలి.. ఎక్కువసేపు నిల్వ ఉంచవచ్చా.!

Boiled Eggs: గుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతీ రోజూ రెండు ఉడికించిన గుడ్లు తింటే శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. గుడ్లలో కాల్షియం..

Ravi Kiran

|

Updated on: Sep 13, 2021 | 10:00 PM

గుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతీ రోజూ రెండు ఉడికించిన గుడ్లు తింటే శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. గుడ్లలో కాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఉడికించిన గుడ్లను తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొంతమంది ఆ ఉడికించిన గుడ్లను ఆలస్యంగా తింటుంటారు. అసలు ఉడికించిన గుడ్లను ఎన్ని గంటల్లో తినాలి.? ఎక్కువసేపు నిల్వ ఉంచితే ఏమవుతుంది.? అనేది తెలుసుకుందాం.

1 / 5
సాధారణంగా గుడ్లను ఎక్కువ రోజులు నిల్వ ఉంచవచ్చు. అయితే ఉడికించిన గుడ్లు.. చల్లబడిన వెంటనే ఫ్రిజ్‌లో ఉంచాలి. అలాగే ఉడికించిన గుడ్లను 5 నుంచి 7 రోజుల వరకు నిల్వ ఉంచవచ్చు.

2 / 5
మీరు ఉడికించిన గుడ్లను వెంటనే తినకపోతే, వాటిపై ఉన్న పొరను తీయవద్దు. మీరు తినే ముందు మాత్రమే వాటిపై ఉన్న పొరను తీయండి. ఇలా చేయడం వల్ల దానికి ఎలాంటి బ్యాక్టీరియా సోకదు. ఒకవేళ మీరు గుడ్లను ఉడికించేటప్పుడు.. అవి విరిగిపోతే వాటిని వెంటనే తినేయండి. ఉడికించిన గుడ్లు బయట 2 గంటల పాటు ఉంటే.. మీరు వాటిని తినొద్దు.

3 / 5
ప్రోటీన్స్, ఐరన్, భాస్వరం, విటమిన్లు ఎ, బి 6, బి 12, ఫోలేట్, అమైనో ఆమ్లాలు, లినోలిక్, ఒలేయిక్ యాసిడ్ అనే ఆమ్లాలు గుడ్లలో పుష్కలంగా ఉంటాయి.అలాగే ఉడికించిన గుడ్లు ప్రోటీన్, ఇతర పోషకాలకు మూలం.

4 / 5
మీరు గుడ్డును ఉడకబెట్టి ఎక్కువసేపు నిల్వ ఉంచితే.. వాటి నుంచి వాసన రావడం మొదలవుతుంది. అందువల్ల, మీరు గుడ్లను ఎక్కువ రోజులు ఉంచాలనుకుంటే, వాటిని చల్లటి నీటిలో ఉంచండి. ఇలా చేయడం ద్వారా, బ్యాక్టీరియా గుడ్లకు సోకదు.

5 / 5
Follow us