Anikha Surendran: మైమరిపిస్తోన్న అనికా సురేంద్రన్ లేటెస్ట్ పిక్స్..
తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ఎంతవాడు గానీ, విశ్వాసం వంటి సినిమాలలో అజిత్ కూతురుగా నటించిన అనికా సురేంద్రన్.. ఈ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. బాలనటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ.
Most Read Stories