Travel: పర్యటనకులను ఆకట్టుకుంటున్న నీలి రంగ్‌ బీచ్‌లు.. భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే..

Blue beaches of India: భారతదేశంలో కొన్ని బీచ్‌లు ఉన్నాయి. నీలిరంగు నీరు ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది. ఈ నీలి రంగు బీచ్‌లను పర్యటనకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వేసవి సీజన్‌లో కుటుంబంతో కలిసి ఈ బీచ్‌లను సందర్శించవచ్చు..

Subhash Goud

|

Updated on: May 16, 2022 | 11:25 AM

Blue beaches of India:  భారతదేశంలో నీలి రంగు బిచ్‌లు పర్యటకులను ఆకర్షిస్తున్నాయి. భారతదేశంలో కొన్ని  నీలిరంగు నీరు ఎక్కువ మంది ప్రజలను ఆకర్షిస్తుంది. ఈ నీటి రంగు ఉండే బిచ్‌ల గురించి తెలుసుకుందాం.

1 / 5
రాధానగర్ బీచ్, అండమాన్: మీరు వేసవిలో అండమాన్‌లోని ఈ బీచ్ తప్పకుండా వెళ్లాలి. ఇక్కడి నీలిరంగు నీరు పర్యటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ బీచ్ 2004లో దేశంలోని 7 అత్యుత్తమ బీచ్‌లలో ఒకటిగా ఉంది.

2 / 5
ఘోఘలా బీచ్, డీవీ: భారతదేశంలోని ఈ బీచ్ వాటర్ స్కూటర్ పారాసైలింగ్ వంటి సాహస కార్యకలాపాలను కలిగి ఉంది. అయినప్పటికీ బీచ్‌ ఎంతో శుభ్రంగా కనిపిస్తుంటుంది. ఇక్కడికి వెళ్లి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

3 / 5
శివరాజ్‌పూర్ బీచ్: ఇది గుజరాత్‌లోని అత్యంత అద్భుతమైన బీచ్‌లలో ఒకటి. రుక్మిణి మందిర్ నుండి కొద్ది దూరంలో ఉంటుంది. ఇక్కడ పర్యటకుల సందడి ఉంటుంది.

4 / 5
గోల్డెన్ బీచ్, ఒడిషా: ఒడిశాలోని ఈ గోల్డెన్ బీచ్ భారతదేశంలోని పరిశుభ్రమైన బీచ్‌లలో ఒకటి. ఈ నీలిరంగు బీచ్ ఒడ్డున మీరు మీ పిల్లలతో కలిసి ఆనందంగా గడపవచ్చు. ఈ బీచ్‌ను చూస్తే అక్కడి నుంచి వెళ్లాలని అనిపించదు.

5 / 5
Follow us
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..

ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే

ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు

ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌

ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి

ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు

మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!

హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా