Bizarre Religious Practices- మడగాస్కర్‌లో నివసించే మలగసీ తెగలో ఫామదిహానా అనే సంప్రదాయం అనుసరించబడుతుంది. ఈ ఆచారాన్ని ప్రతి ఏడు సంవత్సరాలకు ఒకసారి పాటిస్తారు. ఈ పద్ధతిలో, గిరిజనులు తమ పూర్వీకుల మృతదేహాలను వెలికితీసి కొత్త బట్టలు కట్టిస్తారు. ఆ తరువాత వారు పాటలు పాడుతూ..సమాధి చుట్టూ డ్యాన్స్‌లు చేస్తారు. ఇలా చేయడం వల్ల తమ పూర్వీకులు సుఖసంతోషాలతో, శ్రేయస్సుతో ఉంటారని నమ్ముతారు. (ఫోటో: iStock)