Glowing Skin: చర్మ సౌందర్యాన్ని పెంచే అద్భుతమైన డ్రింక్స్‌

అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. చర్మం ఎంతగా మెరిస్తే అంత అందంగా కనిపించేందుకు స్కోప్ ఉంటుంది. కానీ బిజీ లైఫ్ వల్ల అందానికి మెరుగులు దిద్దే సమయమే ఉండదు. కానీ కొద్దిగా సమయం కేటాయిస్తే చాలు చక్కని చర్మసౌందర్యాన్ని పొందవచ్చు. అందుకోసం కొన్ని డ్రింక్స్ తాగితే సరిపోతుంది. వీటిని ఇంట్లోనే తయారుచేసుకొని తాగొచ్చు. మీ చర్మాన్ని మెరిపించే డ్రింక్స్‌లో మొదటిది యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న గ్రీన్ టీ. రోజూ ఓ కప్పు గ్రీన్‌ టీ తాగితే చర్మాన్ని అందంగా ఉంచడంలో ముందుంటుంది.

|

Updated on: Apr 16, 2024 | 2:00 PM

అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. చర్మం ఎంతగా మెరిస్తే అంత అందంగా కనిపించేందుకు స్కోప్ ఉంటుంది.  కానీ బిజీ లైఫ్ వల్ల అందానికి మెరుగులు దిద్దే సమయమే ఉండదు. కానీ కొద్దిగా సమయం కేటాయిస్తే చాలు చక్కని చర్మసౌందర్యాన్ని పొందవచ్చు. అందుకోసం కొన్ని డ్రింక్స్ తాగితే సరిపోతుంది. వీటిని ఇంట్లోనే తయారుచేసుకొని తాగొచ్చు.

1 / 7
మీ చర్మాన్ని మెరిపించే డ్రింక్స్‌లో మొదటిది యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న గ్రీన్ టీ. రోజూ ఓ కప్పు గ్రీన్‌ టీ తాగితే చర్మాన్ని అందంగా ఉంచడంలో ముందుంటుంది. ఇది యవ్వనంగా, మెరిసే చర్మాన్ని అందిస్తుంది. అందుకే ప్రతిరోజు ఒక కప్పు గ్రీన్ టీని వేడిగా ఆస్వాదించండి.

2 / 7
అలాగే నిమ్మకాయ రసం..తాజా నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని ప్రతిరోజు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

3 / 7
చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. మరో డ్రింక్‌.. దోసకాయ-పుదీనా రసం. దోసకాయ ముక్కలను తాజా పుదీనా ఆకులు నీటితో కలిపి తీసుకుంటే హెల్త్‌కి ఎంతో మేలు చేస్తాయి. దోసకాయ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇక చికాకును కూడా తగ్గిస్తుంది.

4 / 7
మీ చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపచేసే మరో డ్రింక్‌ పసుపు పాలు. పసుపు పొడిని గోరువెచ్చని పాలు, తేనెతో కలిపి తీసుకోండి. పసుపు చర్మానికి మంచి నిగారింపునిస్తుంది.. మొటిమలు, తామర వంటి చర్మ సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది.

5 / 7
చర్మసౌందర్యానికి మరో అద్భుతమైన డ్రింక్‌..కొబ్బరినీళ్లు. ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అందంగా మెరిసిపోవచ్చు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి. తాజా అలోవెరా జెల్‌ను జ్యూస్‌లా చేసి తాగడం వల్ల చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించే విటమిన్లు అనేకం ఇందులో ఉన్నాయి.

6 / 7
క్యారెట్, అల్లం కలిపి జ్యూస్‌గా చేసుకొని అందులో నిమ్మరసం కలిపి తాగడం వలన చర్మకాంతి పెరుగుతుంది. క్యారెట్‌లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎగా మారుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. తగినంత నీరు తాగాలి. మంచినీరు శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. అంతేకాదు.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి క్రమతప్పకుండా నీళ్లు తాగాలి.

7 / 7
Follow us