5 / 5
పీచెస్ తిన్నా.. పేస్టు రూపంలో ముఖానికి రాసుకున్నా చర్మ సౌందర్యం పెరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటీన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా చేస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)