1 / 9
ఊపిరితిత్తులు శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలని నిపుణులు కూడా తరచూ సూచిస్తుంటారు. ఊపిరితిత్తులు దెబ్బతింటే ఆస్తమా, క్యాన్సర్, క్షయ, న్యుమోనియా వంటి పలు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాగా రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం ఊపిరితిత్తుల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది.