బెల్లి ఫ్యాట్ తగ్గటానికి చక్కటి ఫుడ్స్.. వీటిని తింటే మీ శరీరంలోని కొవ్వు ఇట్టే తగ్గిపోతుంది
ఆధునిక జీవన శైలి లో మనం తినే ఆహార పదార్ధాల కారణంగా బరువు అతి సులువుగా పెరుగుతున్నారు. దీనికి కారణంగా పొట్ట పెరగడం అనే అతి పెద్ద సమస్యగా మారింది. అనారోగ్యకరమైన ఆహార పదార్ధాలు తీసుకోవడం కూడా ఒక కారణమైన అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల వయస్సు ఎక్కువ ఉన్నవారిలా కనపడుతున్నారు నేటి యువత. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం కారణంగానే బెల్లీ ఫ్యాట్ పెరుగుతోంది.