ఎండిన కివి పండ్లు తింటే ఎన్ని లాభాలో తెలుసా.. ఇలాంటి వ్యాధులకు చెక్..!
కివీ పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచిది. కివీలో ఉండే పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడతాయి..కివీ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కివీని సూపర్ ఫ్రూట్‌గా కూడా పిలుస్తారు. అంతేకాదు.. ఎండు కివీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కివి అనేక పోషక ప్రయోజనాలను కలిగి ఉన్న పండు. కివిలో విటమిన్లు బి, సి, కాపర్, ఫైబర్, పొటాషియం మరియు ఫోలిక్ యాసిడ్ ఉన్నాయి. డ్రై కివీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎండు కివీని రెగ్యులర్ గా తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
