అలోవెరాతో అందం రెట్టింపు.. ఆరోగ్యానికి అద్భుత సంజీవని..!
అందాన్ని రెట్టింపు చేయడంలో, చర్మ సమస్యలను నివారించడంలో అలోవెరా సమర్థవంతంగా పని చేస్తుంది. ఇందులోని ఆయుర్వేద గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి. కలబంద రాసుకోవడంతో చర్మం చల్లగా మారుతుంది. అలోవెరాలో కూలింగ్ ఏజెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి వేసవికాలంలో సన్‌బర్న్ నుంచి రక్షణను అందిస్తాయి. చర్మాన్ని నిత్యం మాయిశ్చరైజ్ చేయడంలో కలబంద సహాయపడతుంది. కలబంద చర్మాన్ని నిత్యం హైడ్రేట్‌గా ఉంచుతుంది. దీంతో పొడి చర్మం సమస్య దరి చేరదు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
