
బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి బీట్‌రూట్, ఉసిరి, కరివేపాకుతో తయారు చేసిన జ్యూస్ ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగితే వేగంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎలా తయారు చేయాలంటే..

బీట్‌రూట్ రసాన్ని ఒక చెంచా పెరుగు లేదా తేనెతో కలిపి సహజమైన ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది మొటిమల మచ్చలు, నల్లటి మచ్చలు, పొడిబారడం తగ్గించడంలో సహాయపడుతుంది.

బీట్‌రూట్ రసాన్ని ఓట్ మీల్ లేదా చక్కెరతో కలిపి సున్నితమైన స్క్రబ్ లా చేసుకోండి. దీన్ని మీ ముఖానికి అప్లై చేయడం వల్ల మృత చర్మ కణాలు తొలగిపోతాయి, రంధ్రాలు తెరుచుకుంటాయి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

ఆరోగ్యంగా ఉంటూనే బరువు తగ్గడం అనేది ఒక పెద్ద సవాలు. బరువు తగ్గే విషయానికి వస్తే అందులో ఆహారం పాత్ర చాలా కీలకం. బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు ఆహారాన్ని తప్పక మార్చుకోవాలి.

బీట్‌రూట్ రసాన్ని రోజ్ వాటర్‌తో కలిపి స్ప్రే బాటిల్‌లో నిల్వ చేయడం ద్వారా మీరు మీ స్వంత ఫేస్ మిస్ట్‌ను తయారు చేసుకోవచ్చు. పగటిపూట మీ ముఖంపై స్ప్రే చేయడం వల్ల మీ చర్మం రిఫ్రెష్ అవుతుంది. అలాగే తక్షణ మెరుపు వస్తుంది.