యూరిన్ సరిగా రావట్లేదా? సాఫీగా ఉండాలంటే.. మన పూర్వీకులు నమ్మిన సాంప్రదాయ ఆహారం ఇదే!

Updated on: Jul 09, 2026 | 6:30 AM

కొందరికి యూరిన్ సరిగా రాక నానా తిప్పలు పడుతుంటారు అలాంటి వాళ్ళు ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే మన పూర్వీకులు నమ్మిన సాంప్రదాయ ఆహారం దీనిని తినాల్సిందే. మరి, అసలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
బీరకాయ దోసకాయ పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు:  ఒక పెద్ద బీరకాయ,  ఒక పెద్ద దోసకాయ, 100 గ్రాముల పచ్చిమిర్చి, 
10 వెల్లుల్లి రెబ్బలు,  ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ,  ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, 
ఇంకా కొంచం పసుపు, కొద్దిగా కొత్తిమీరను తీసుకోవాలి.

బీరకాయ దోసకాయ పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద బీరకాయ, ఒక పెద్ద దోసకాయ, 100 గ్రాముల పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా కొంచం పసుపు, కొద్దిగా కొత్తిమీరను తీసుకోవాలి.

2 / 5
బీరకాయ దోసకాయ పచ్చడి తాలింపు కోసం వీటిని తీసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్స్ నూనె, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు , ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్  శనగపప్పు,  రెండు ఎండు మిర్చి, 10 కరివేపాకు, అర కట్ట కొత్తిమీర, , ఒక టేబుల్ స్పూన్ టెస్టింగ్ సాల్ట్, కొద్దిగా ఇంగువను కూడా తీసుకోవాలి

3 / 5
బీరకాయ దోసకాయ పచ్చడి రెసిపీ తయారీ విధానం: గ్యాస్ పొయ్యి వెలిగించి ఒక పాన్‌ పెట్టి దానిలో  ఒక టేబుల్ స్పూన్ ఆయిల్  వేసి జీలకర్ర,  ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, నాలుగు పచ్చిమిర్చి,  ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ కూడా  వేసి వేయించాలి. ఇక ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా దీనిలో వేసి ఇవి  కొద్దిగా  మెత్తబడే వరకు వేయించాలి.

4 / 5
బీరకాయ దోసకాయ పచ్చడి రెసిపీ తయారీ విధానం స్టెప్ 1 : ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, కొద్దిగా  పసుపు వేసి ఇంకో మూడు నిమిషాల పాటు వీటిని బాగా  కలపాలి.  అయితే, వీటిని మరి ఎక్కువగా ఉడికించకూడదు.  ఇంకా వీటితో పాటు చింతపండును కూడా నానాబెట్టి ఆ గుజ్జును తీసుకోవాలి

5 / 5

బీరకాయ దోసకాయ పచ్చడి రెసిపీ తయారీ విధానం స్టెప్ 2 : ఇంకా దీనిలో .వేయించిన మిశ్రమం కూడా వేసి  మొత్తం చల్లారిన తర్వాత  రుచికి సరిపడా ఉప్పు, చింతపండు రసం వేసి  కొద్దిగా గట్టిగా దీనిని  రుబ్బాలి. చివరగా పోపు సిద్ధం చేసి పచ్చడి మీద పోసి రెండు, మూడు సార్లు దీనిని బాగా  కలపాలి.

Follow Us