మందులు వాడకుండానే బీపిని కంట్రోల్ చేసే బామ్మా చిట్కా
Prasanna Yadla
08 July 2026
Pic credit - Pinterest
మారుతున్న జీవనశైలిలో రోజు రోజుకు అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. వాటిలో రక్తపోటు సమస్య కూడా ఒకటి
రక్తపోటు సమస్య కూడా ఒకటి
అయితే, ఎలాంటి ముందులు లేకుండా నేచురల్ గానే ఇలా ఈజీగా తగ్గించుకోవచ్చు
ఇలా ఈజీగా తగ్గించుకోవచ్చు
మరి, ఎలా తగ్గించుకోవచ్చో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..
వివరంగా తెలుసుకుందాం..
వాటిలో శక్తీ వంతమైన జ్యూస్ కొత్తిమీర జ్యూస్ కూడా ఒకటి. ఇంకా దీనిలో విటమిన్ సి, కె వంటి ముఖ్య పోషకాలు ఉంటాయి.
కొత్తిమీర జ్యూస్
ఇంకా ఇది శరీరానికి తగినంత యాంటీఆక్సిడెంట్లు అందించడంలో కొత్తిమీర హెల్ప్ చేస్తుంది
కొత్తిమీర హెల్ప్ చేస్తుంది
ఇంకా ఈ కొత్తిమీర జ్యూస్‌ను మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోండి. ఇంకా ఇవి ఆహారంలో భాగంగా కూడా చేసుకోండి
మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోండి
ఇంకా కొందరిలో ఈ జీర్ణక్రియకు కొత్తిమీర ఉపయోగపడుతుందని కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి
జీర్ణక్రియ
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)