AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bedtime Drinks: రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా? ఈ పానియాలు తాగారంటే కళ్లెదుటే నిద్ర దేవత తాండవం..

రాత్రిపూట సరిగా నిద్ర పట్టకపోవడం లేదా? పదే పదే నద్రలో మేలుకువ వచ్చినా సరిపడినంత నిద్ర అందదు. ఫలితంగా శరీరం అలిసిపోయినట్లు, రోజంతా నీరసంగా ఉంటుంది. నిద్రలేమితో బాధపడేవారికి త్వరితగతింగా ఎన్నో రోగాలు చుట్టుముడతాయి. అందువల్ల నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవడం చాలా అవసరం. వైద్యుల అభిప్రాయం ప్రకారం రాత్రి పూట కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర చాలా అవసరం. ఇది మొత్తం ఆరోగ్యాన్ని..

Srilakshmi C
|

Updated on: Nov 09, 2023 | 8:11 PM

Share
రాత్రిపూట సరిగా నిద్ర పట్టకపోవడం లేదా? పదే పదే నద్రలో మేలుకువ వచ్చినా సరిపడినంత నిద్ర అందదు. ఫలితంగా శరీరం అలిసిపోయినట్లు, రోజంతా నీరసంగా ఉంటుంది. నిద్రలేమితో బాధపడేవారికి త్వరితగతింగా ఎన్నో రోగాలు చుట్టుముడతాయి. అందువల్ల నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవడం చాలా అవసరం.

1 / 5
వైద్యుల అభిప్రాయం ప్రకారం రాత్రి పూట కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర చాలా అవసరం. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రాత్రిళ్లు మంచి నిద్ర పట్టాలంటే పడుకునే ముందు కొన్ని రకాల పానియాలు సేవించాలంటున్నారు నిపుణులు. ఈ పానియాలు నిద్ర నాణ్యతను మెరుగుపరచడంతో పాటు శరీరంలోని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

2 / 5
రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి పసుపు పాలు అత్యంత ప్రభావవంతమైనవి. పసుపు కలిపిన పాలలో క్రిమినాశక యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. రాత్రి పడుకునే ముందు ఈ పాలను తాగితే నిద్ర బాగా పడుతుంది.

3 / 5
గ్రీన్ టీలో పరిమిత మొత్తంలో కెఫిన్ ఉంటుంది. నిద్రకు భంగం కలిగించదు. గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్లు అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. నిద్రలేమి నుంచి బయటపడేందుకు పుదీనా టీ తాగవచ్చు. ఈ టీ ఒత్తిడిని తగ్గించి, నిద్రను ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా, ఈ పానీయం రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా సహాయపడుతుంది.

4 / 5
రోగనిరోధక శక్తిని పెంచడానికి, నిద్రలేమి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి అల్లం టీ ప్రభావవంతంగా పనిచేస్తుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా అనేక ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు చమోమిలే టీ తాగవచ్చు. ఈ టీ నిద్ర సమస్యలను దూరం చేస్తుంది. అలాగే, ఈ టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

5 / 5
Follow Us
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?

భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?

'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?

కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్

రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!

నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!

ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి

పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!

కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!