Skin Care Tips: చర్మ సౌందర్యానికి బేకింగ్‌ సోడా ఉపయోగించవచ్చా? లేదా? వాస్తవం తెలుసుకోండి..

వంటగదిలో దొరికే పదార్థాలతో అందానికి మెరుగులు దిద్దడం మగువలకు కొత్తేమీ కాదు. పసుపు, టమోటా, పెరుగు వంటి పదార్థాలతో ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఐతే చర్మానికి హాని తలపెట్టే పదార్థాలు కూడా ఉన్నాయి. .

Srilakshmi C

|

Updated on: Aug 28, 2022 | 6:34 PM

వంటగదిలో దొరికే పదార్థాలతో అందానికి మెరుగులు దిద్దడం మగువలకు కొత్తేమీ కాదు. పసుపు, టమోటా, పెరుగు వంటి పదార్థాలతో ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఐతే చర్మానికి హాని తలపెట్టే పదార్థాలు కూడా ఉన్నాయి.

1 / 6
శెనగపిండి చర్మానికి మేలు చేస్తుంది. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ మైదా పిండిని చర్మానికి ఉపయోగించకూడదు. మైదాతో చేసిన ఫేస్ ప్యాక్‌లను అస్సలు ఉపయోగించకూడదు. అదేవిధంగా మొక్కజొన్న పిండి కూడా చర్మానికి హాని తలపెడుతుంది. వీటిని ఉపయోగించడం వల్ల చర్మం దెబ్బతింటుంది.

2 / 6
పసుపు వంటి యాంటిబయాటిక్‌ పదార్ధులు చర్మానికి మేలు చేస్తాయి. మిరియాలు, కొత్తిమీర, జీలకర్ర వంటి మసాలా దినుసులను మాత్రం చర్మానికి ఉపయోగించడం అంతమంచిదికాదు. ఇవి చర్మంపై దద్దుర్లు కలిగిస్తాయి.

3 / 6
విటమిన్ 'సి' పుష్కలంగా ఉండే నిమ్మరసం చర్మ కాంతిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఐతే వెనిగర్ చర్మానికి ఏమాత్రం మంచిదికాదు. చాలా మంది యాపిల్ సైడర్ వెనిగర్‌ను చర్మ సౌందర్యానికి ఉపయోగిస్తుంటారు. సున్నితమైన చర్మం కలిగిన వారు దీనికి దూరంగా ఉండటం బెటర్‌!

4 / 6
స్కిన్‌ స్క్రబ్బర్లు చేయడానికి బేకింగ్ సోడాను ఉపయోగించాలా? వద్దా? అనే విషయంలో చాలా మందికి సందేహాలున్నాయి. బేకింగ్ సోడాను చర్మంపై రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చర్మం నల్లబడుతుంది. అంతేకాకుండా చర్మంపై దద్దుర్లు కూడా ఏర్పడతాయి.

5 / 6
కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, బాదం నూనెలు చర్మానికి మేలు చేస్తాయి. ఆవాల నూనె లేదా ఇతర రైస్ బ్రాన్ ఆయిలను చర్మానికి ఉపయోగించకూడదు.

6 / 6
Follow us