Turmeric: నీటిలో పసుపు కలిపి స్నానం చేస్తే.. చర్మ సమస్యలు మాయం..
ఆరోగ్యాన్ని కాపాడటంలో పసుపు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఎన్నో సమస్యలు రాకుండా నివారిస్తుంది. పలు రకాల చర్మ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. చర్మ సమస్యలు తగ్గించడంలో, మురికిని, గాయాలను తగ్గించడంలో కూడా పసుపు ఎంతో సహాయ పడుతుంది. పసుపు కలిపిన నీటితో స్నానం చేస్తే ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా ఉంటాయి..