Bad Foods For Knee Pain: మీకూ మోకాళ్ల నొప్పులు ఉన్నాయా? అయితే ఈ ఆహారాలు మర్చిపోయికూడా తినొద్దు
నేటి కాలంలో అన్ని వయసుల వాళ్లకి మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి. ఒక్కసారి మోకాళ్ల నొప్పులు వస్తే నయం చేయడం చాలా కష్టం. దాంతో పాటు బరువు పెరిగినా మోకాళ్లలో సమస్య ప్రారంభం అవుతుంది. మోకాళ్ల నొప్పులకు ఎక్కువ సేపు కూర్చోవడం కూడా ఒక కారణం. శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల మోకాళ్ల నొప్పులు సంభవిస్తాయి. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల మోకాళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. అక్కడ నుంచి అనేక ఇతర సమస్యలు పుట్టుకొస్తాయి. అందువల్ల మొదటి నుంచే జాగ్రత్తగా ఉండాలి. శీతాకాలం మోకాల్ల నొప్పి మరింత తీవ్రంగా..