- Telugu News Photo Gallery Ayurveda Health Tips: These things Ayurveda recommends for better diet and lifestyle
Ayurveda Plants: ఈ ఔషధ మొక్కలను పెంచుకోండి.. పండ్లను తినే ఆహారంలో చేరుకోండి .. క్యాన్సర్ సహా అనేక వ్యాధులకు చెక్ పెట్టండి
తన ఇంటిని ఔషధ మొక్కలు వనంగా మారి.. ఆ ఇల్లునే ప్రకృతి వైద్యాలయం గా మార్చింది ఆమె.. దీర్ఘకాలిక వ్యాధులకు ఔషద మొక్కల ద్వారా ఆయుర్వేద వైద్యం చేస్తూ ఎందరికో రోగులకు సాయం చేస్తున్నారు..
Updated on: Mar 27, 2023 | 1:09 PM

ఈ మొక్క క్యాన్సర్ వ్యాధి కలిగిన వారికి ఉపశమనం కలిగిస్తుంది. లక్ష్మణ ఫలం, ఆకు, బెరడు, వేరుతో సహా ఈ వ్యాధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. లక్ష్మణ పండు తినడం వల్ల క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు మందులా పని చేస్తుంది. బ్లడ్ క్యాన్సర్ , థైరాయిడ్ , మధుమేహం, మెదడులో కణుతులు, రక్త పోటును అదుపులో ఉంచుతుంది. గాల్ బ్లాడర్ లోని రాళ్ళు , ప్రొస్టేట్ సమస్యల ను నివారిస్తుంది.

ఈ ఫలం తినడం వల్ల స్త్రీలకు వచ్చే వేవిళ్ళు తగ్గించడం, మధుమేహం, వాత, కఫం, ఆస్తమా, కాలేయ పనితీరును మెరుగు పర్చడంతో పాటు రోగ నివారిణిగా పని చేసి వ్యాధి నిరోధక శక్తి ని పెంచుతుంది వయస్సు రీత్యా వచ్చే రుగ్మతలు ను మెరుగు పరుస్తుంది.

ఇది పురాతన ఔషద మొక్క. పూర్వకాలంలో రాజులు దీని పండ్లను ఉపయోగించేవారు. దీనివల్ల నిత్య యవ్వనంగా ఉంటారు. క్యాన్సర్ వ్యాధి నివారణకు ఈ ఔషధం ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మంపై వచ్చే మచ్చలను పూర్తిగా తగ్గిస్తుంది.

ఈ మొక్కలను ఎక్కువగా ఉత్తర భారత దేశంలో పెంచుతారు. దీని పండ్లను తింటే దగ్గు,జ్వరం,నోటి పూత, శరీరంలో కొవ్వు కరుగుతుంది. చర్మ రోగాలు, జుట్టు ఊడిపోవడం తగ్గిపోతుంది. జుట్టు పెరిగేందుకు ఎంతగానో ఉపకరిస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.

ఈ మొక్క ఆకులు తినడం వల్ల మధుమేహం వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఒక ఆకు తింటే మందులు వాడే అవసరం ఉండదు. నెల రోజుల అనంతరం పరీక్ష చేయిస్తే మధుమేహం పూర్తిగా అదుపులోకి వస్తుంది.

ఈ మొక్క మూర్ఛ, ఫంగస్ నివారణ,మహిళల రొమ్ము క్యాన్సర్ , కొవ్వు కరిగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని పండును ప్రతి రోజూ తింటే క్యాన్సర్, మూర్ఛ, ఫంగస్ సంభందించిన రోగాలను నయం చేసుకోవచ్చు.

అభిరుచి పండుగా పేరుగలిగిన ఈ మొక్క కాసిన పండ్లు తినడం వల్ల మనిషిలోని పెద్ద ప్రేగు క్యాన్సర్, నోటి క్యాన్సర్ , గుండె జబ్బుల నివారణ , నిద్ర లేమి, రక్త పోటుకు ఎంతగానో ఉపయోగ పడతాయి. రోగ నిరోధక శక్తి మెరుగు పడుతుంది.





























