AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Effect: కరోనా ఎఫెక్ట్‌తో భారీగా తగ్గిన కార్ల కొనుగోళ్లు.. పుంజుకోనున్న పాత కార్ల బిజినెస్‌

Corona Effect: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత పాత కార్ల బిజినెస్‌ తప్పకుండా పుంజుకుంటుందని కంపెనీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వైరస్‌ సోకుతుందనే భయంతో..

Subhash Goud
|

Updated on: May 24, 2021 | 2:07 PM

Share
Corona Effect: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత పాత కార్ల బిజినెస్‌ తప్పకుండా పుంజుకుంటుందని కంపెనీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వైరస్‌ సోకుతుందనే భయంతో చాలా మంది బస్సుల్లో వెళ్లేందుకు భయపడుతున్నారని, సొంత కార్లలోనే వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. కొత్త కార్ల కొనడం సాధ్యం కాని వారు సెకండ్‌ హ్యాండ్‌ కార్లవైపు మొగ్గు చూపుతున్నారని డీలర్లు చెబుతున్నారు.

1 / 3
మారుతి, మహీంద్రా, టొయోటా పాత కార్ల వ్యాపారంపై పెద్దగా లేకపోయినప్పటికీ దీర్ఘకాలంలో సేల్స్ పుంజుకుంటున్నాయని భావిస్తున్నాయి. సెకండ్‌‌‌‌వేవ్‌‌‌‌ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో పాత కార్ల వ్యాపారం ఎలా ఉంటుందో ఊహించడం చాలా కష్టం. పాతకార్లకు డిమాండ్  ఉన్నప్పటికీ, డిమాండ్‌‌‌‌కు తగినంత సరఫరా రాకపోవచ్చు అని మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌‌‌‌ఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెబుతున్నారు.

2 / 3
 Second Hand Car

Second Hand Car

3 / 3
ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు..

మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసుల నోటీసులు

మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు

స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌

UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే

టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్

ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..

మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!

కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..

24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..