AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ గ్రహ సంచారం.. అదృష్టం అంటే వీరిదే అండి.. ఆడిందే ఆట, పాడిందే పాట

గ్రహాలన్నింటిలో ఈ కుజ గ్రహం చాలా ముఖ్యం ఎందుకంటే. కష్టా సుఖాలను ఇచ్చేది ఈ గ్రహమే. ఇంకా కుజుడు త్వరలో తన దిశను మార్చుకోబోతున్నాడు. దీనివల్ల రెండు రాశుల వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరికి అనుకూలంగా ఉంటుంది. మరి,ఆలస్యం చేయకుండా ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jul 05, 2026 | 5:20 PM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5

 గ్రహాలన్నింటిలో ఈ కుజ గ్రహం చాలా ముఖ్యం ఎందుకంటే. కష్టా సుఖాలను ఇచ్చేది ఈ గ్రహమే. ఇంకా కుజుడు త్వరలో  తన దిశను మార్చుకోబోతున్నాడు. దీనివల్ల రెండు రాశుల వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరికి అనుకూలంగా ఉంటుంది. మరి,ఆలస్యం చేయకుండా ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

గ్రహాలన్నింటిలో ఈ కుజ గ్రహం చాలా ముఖ్యం ఎందుకంటే. కష్టా సుఖాలను ఇచ్చేది ఈ గ్రహమే. ఇంకా కుజుడు త్వరలో తన దిశను మార్చుకోబోతున్నాడు. దీనివల్ల రెండు రాశుల వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరికి అనుకూలంగా ఉంటుంది. మరి,ఆలస్యం చేయకుండా ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
మిథున రాశి : ఈ రాశివారికి మంచిగా ఉండబోతోంది. ఈ నెల ఏం చేసినా కూడా మొత్తం అద్భుతంగా మారుతుంది. కొత్త పరిచయాలు పెరుగుతాయి. చేసే అన్ని పనుల్లో   ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. సవాళ్లు వచ్చిన కూడా అసలు భయపడరు. శక్తి కూడా   పెరుగుతుంది. కొత్తగా ఉద్యోగం కూడా వస్తుంది. పెట్టుబడులు పెట్టిన చోట  లాభాలు పొందుతారు

3 / 5
తులా రాశి : ఈ రాశివారికి  అనుకూలంగా మారుతుంది.  రెండు నెలల ఆడిందే ఆటలా ఉండబోతోంది. కొత్తగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ఇవి మీకు కలిసొచ్చె ప్రయాణాలే. ఇంకా వ్యాపారాల్లో భారీగా లాభాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు మొత్తం పోతాయి. మీ పిల్లల విషయంలో గుడ్ న్యూస్ లు వింటారు. మీ కుటుంబ సమయం గడుపుతారు

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్

IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?

కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న

చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..

మీ కారును కూడా హ్యాక్ చేయొచ్చా? ఇంటర్నెట్‌తో నడిచే కార్లకు ముప్పు

నిన్ను చూసి నవ్వినవారే రేపు నిన్ను చూసి గర్వపడాలంటే.. ఈ కథ చదవండి

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే..

హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..

పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ

గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..