నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఆషికా రంగనాథ్. తొలి చిత్రంతోనే తెలుగులో హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడుకు వరుస అవకాశాలు క్యూ కట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఈ అమ్మడి అందానికి కుర్రకారంతా ఒడ్డున పడ్డ చేపపిల్లలా గిలగిలా కొట్టేసుకుంటున్నారు.