AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినే అరికెల పాయసం.. తింటే, ఆ నొప్పులు కూడా మాయం

ఎప్పుడైనా మీకు తీపి తినాలనిపించినప్పుడు అరికెల పాయసాన్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన ఆరోగ్యాన్ని కూడా కాపాడే సూపర్ వంటకం అని చెప్పాలి. ఇంకా ఇది టేస్టీగా ఉండటమే కాకుండా శరీరానికి కూడా కావాల్సిన అధిక పోషకాలను కూడా ఇది అందిస్తుంది.

Prasanna Yadla
|

Updated on: Jun 05, 2026 | 7:04 AM

Share

1 / 5
అరికెల పాయసానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు అరికలు, మూడు కప్పుల పాలు, ఒక కప్పు బెల్లం తురుము,  రెండు కప్పుల నీరు, 
అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి , ఇంకా 10 జీడిపప్పులు, 10 కిస్మిస్ లు, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి,  ఇంకా రెండు టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుమును తీసుకోవాలి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

అరికెల పాయసానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు అరికలు, మూడు కప్పుల పాలు, ఒక కప్పు బెల్లం తురుము, రెండు కప్పుల నీరు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి , ఇంకా 10 జీడిపప్పులు, 10 కిస్మిస్ లు, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఇంకా రెండు టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుమును తీసుకోవాలి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

2 / 5
అరికెల పాయసం తయారీ విధానము: ముందుగా అరికెలను తీసుకుని వాటిని బాగా  కడిగి కనీసం రెండు గంటల పాటు నానబెట్టండి.
ఆ వీటిని కుక్కర్‌లో వేసి కొద్దిగా నీరు పోసి 3  విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరే  పాత్రలో పాలను తీసుకుని బాగా  మరిగించి, ఉడికిన అరికలను దీనిలో వేసి 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి.

అరికెల పాయసం తయారీ విధానము: ముందుగా అరికెలను తీసుకుని వాటిని బాగా కడిగి కనీసం రెండు గంటల పాటు నానబెట్టండి. ఆ వీటిని కుక్కర్‌లో వేసి కొద్దిగా నీరు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరే పాత్రలో పాలను తీసుకుని బాగా మరిగించి, ఉడికిన అరికలను దీనిలో వేసి 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి.

3 / 5
అరికెల పాయసం తయారీ విధానం: ఇంకో పాత్రలో కొద్దిగా బెల్లంను వేసుకుని దానిలో  నీరు కూడా వేసి బాగా కరిగించుకోవాలి. ఈ బెల్లం పాకాన్ని పాయసంలో వేసి  కలుపుకుంటూ 10 నిమిషాలు అలా ఉంచి ఆ తర్వాత కొద్దిగా యాలకుల పొడి, కొబ్బరి తురుము కూడా  వేసి కలపండి. ఇంకో పాన్ లో జీడిపప్పు, కిస్మిస్ వేయించి పాయసంలో వేస్తె రెడీ అయిపోయినట్టే.

4 / 5
అరికెల పాయసం తినడం వలన కలిగే లాభాలు ఇవే: మధుమేహం ఉన్న వారికి సూపర్ ఫుడ్ . ఈ అరికల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది అలాగే, ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. ఇంకా ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఎందుకంటే , దీనిని కొంచం తీసుకున్న కడుపు నిండిన భావన ఉంటుంది. అందుకే చాలా మంది దీనిని తినడానికి ఇష్ట పడతారు.

5 / 5
Follow Us
పబ్లిక్ పార్కుల్లో పండ్లు, కూరగాయలు పూర్తిగా ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ!

నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు..

అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. ఒంటరిగా ఇంట్లో ఉండగా..

ఆస్ట్రేలియాలో కాబట్టే మూసుకున్నారు.. అదే భారత్‌లో జరిగితే

తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. పోటీలు నిర్వహించే నగరాలు ఇవే

ఓటీటీలో సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

ట్రంప్‌ వర్సెస్‌ ఓటు.. అమెరికా ఎన్నికల్లో అసలు ఫైట్‌ ఇదే..

54 బంతుల్లో మ్యాచ్ క్లోజ్.. 2 బంతుల్లోనే ఛేజింగ్..

భారత రైల్వే నె‌ట్‌వర్క్ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్..

దేశంలో ఉద్యోగ కల్పన, నిరుద్యోగంపై ఫ్యాక్ట్ చెక్‌లో కీలక విషయాలు