Sweat at Night: నిద్రించే సమయంలో చెమటలు పడుతున్నాయా.. జాగ్రత్త పడాల్సిందే!

Updated on: Feb 24, 2024 | 5:47 PM

సాధారణంగా ఏదైనా పని చేసినప్పుడు కానీ.. బయట ఎండలోకి వెళ్లినప్పుడు కానీ.. కాస్త ఉక్కగా ఉన్నా చెమటలు పడుతూ ఉంటాయి. శరీరంలో ఉండే వ్యర్థాలు, మలినాలు చెమట రూపంలో బయటకు వెళ్తూ ఉంటాయి. అయితే కొంత మందికి మాత్రం నిద్రించే సమయంలో చెమటలు పడుతూ ఉంటాయి. ఇలా రాత్రిపూట నిద్రించే టైమ్‌లో చెమటలు పడితే.. చాలా ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో..

1 / 5
సాధారణంగా ఏదైనా పని చేసినప్పుడు కానీ.. బయట ఎండలోకి వెళ్లినప్పుడు కానీ.. కాస్త ఉక్కగా ఉన్నా చెమటలు పడుతూ ఉంటాయి. శరీరంలో ఉండే వ్యర్థాలు, మలినాలు చెమట రూపంలో బయటకు వెళ్తూ ఉంటాయి. అయితే కొంత మందికి మాత్రం నిద్రించే సమయంలో చెమటలు పడుతూ ఉంటాయి.

2 / 5
ఇలా రాత్రిపూట నిద్రించే టైమ్‌లో చెమటలు పడితే.. చాలా ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో వైద్యులను ఖచ్చితంగా సంప్రదించాలని సూచిస్తున్నారు. మరి రాత్రి పూట నిద్రించే సమయంలో ఎందుకు చెమటలు పడుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

3 / 5
మహిళల్లో నెలసరి ఆగిపోయి.. మోనోపజ్ దశ వచ్చినవారికి కూడా ఇలా రాత్రి సమయాల్లో విపరీతంగా చెమటలు పడతాయట. శరీరంలో అసాధారణంగా జరిగే హార్మోన్ల మార్పుల వల్ల ఇలా జరుగుతుంది.

4 / 5
అంతే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోతే కూడా రాత్రి సమయాల్లో చెమటలు పడతాయి. టీబీ వల్ల కూడా రాత్రి నిద్ర సమయంలో ఎక్కువగా చెమటలు పడతాయి.

5 / 5
అంతేకాకుండా గుండె జబ్బులు, క్యాన్సర్ ఉన్నా కూడా ఇలా చెమటలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. అకారణంగా నిద్రించే సమయంలో చెమటలు పడితే.. ప్రమాదకర వ్యాధిగా చెప్పొచ్చు. ఎలాంటి వ్యాధి లక్షణాలు అయినా సరే 15 రోజులకు మించి ఉంటే వైద్యులను సంప్రదించడం మేలు.

Follow Us