AP Weather Alert: పడమర గాలుల ఎఫెక్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల వర్షాలు కురిసే ఛాన్స్..

| Edited By: Ravi Kiran

Aug 07, 2021 | 1:51 PM

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా పడమర/ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

1 / 4
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా పడమర/ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ గాలుల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

2 / 4
వాతావరణ కేంద్రం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

3 / 4
ఇక ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రాలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

4 / 4
రాయలసీమలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమంలో తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉందని వెల్లడించారు.